VIDEO: అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం
VZM: జామి మండలం జాగరం గ్రామ సమీపంలో గల ఓ పరిశ్రమంలో ఎస్. కోట ఫైర్ స్టేషన్ అధికారి షేక్ మదీనా ఆధ్వర్యంలో శనివారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. పరిశ్రమ కార్మికులకు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఫైర్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.