క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

SRPT: నడిగూడెంలో సమ్మర్ క్యాంపులో కబడ్డీ శిక్షణ పొందుతున్న 30మంది క్రీడాకారులకు మంగళవారం రిటైర్డ్ టీచర్ నారాయణరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి జ్ఞాపకార్థం రూ.10వేల విలువైన క్రీడా దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ పల్లపు నాగేశ్వరావు, పీడీ మేరజ్, రియాజ్, ఇంతియాజ్, ప్రదీప్, ఆశా వర్కర్ సునీత, కరుణాకర్ సాయి, క్రీడాకారులు పాల్గొన్నారు.