డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన డీజీపీ

డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన డీజీపీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిరి క్రీడా ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ప్రమాద బీమా చేసుకోవాలని, విధిగా ఏకరూప దుస్తులు ధరించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం 1800 ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేశారు.