ముందస్తు ప్రణాళికతో లేకుండా రైతుల అవసరాలను తీరుస్తున్నాం

PDPL: ముందస్తు ప్రణాళికతో యూరియా లేకుండా రైతుల అవసరాలను తీరుస్తున్నామని మంథని సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంథని పీఎసీఎస్ ఆయన మాట్లాడారు. ఈ సీజన్‌లో ఈనెల 24 నాటికి మొత్తం 16,127 బస్తాలు విక్రయించడం జరిగిందని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని, అవసరాలకు అనుగుణంగా కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.