ట్రాక్టర్ అదుపుతప్పి పడడంతో వ్యక్తి మృతి
BDK: ములకలపల్లి మండలం చలమన్న నగర్ కు చెందిన మరకం చిన్న సోమయ్య శుక్రవారం కొత్తగూడెంలో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తుండగా, కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద అదుపు జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎన్నో ఆశలతో కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ విషాదం జరగటంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు హద్దు లేకుండా పోయింది.