VIDEO: రంజాన్ సందర్భంగా ఈద్గాలో ఏర్పాట్లు
MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నూరు పట్టణంలోని ఈద్గాలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్‌ఛైర్మన్ వినయ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రంజాన్ రోజున భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేయనున్న దృష్ట్యా బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేయడాన్ని వారు పర్యవేక్షించారు.