ట్రైన్ నుంచి జారి పడిన వ్యక్తి మృతి

ట్రైన్ నుంచి జారి పడిన వ్యక్తి మృతి

KRNL: మంత్రాలయం ఆర్ఎస్ సమీపంలో మంగళవారం, తమిళనాడుకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సోలాపూర్ నుంచి మధురై వెళ్తున్న 16351 నంబర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న బాలరాజు, కిలోమీటరు 535/23–25 మధ్య కింద పడిపోవడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. ఎమ్మిగనూరుకు తరలించినా, తీవ్ర రక్తస్రావంతో మరణించాడు.