నో రీయింబర్స్ మెంట్.. అందని ద్రాక్షలా ఇంజనీరింగ్..?
HYDలో వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టు మెట్లు ఎక్కాయి. ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం చెల్లించడం లేదని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని న్యాయస్థానం అభ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా అయితే రూ. లక్షల్లో ఫీజులు కట్టలేని పేద విద్యార్ధులకు ఇంజనీరింగ్ అందని ద్రాక్షలా మిగలనుంది.