ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే

ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే

KMM: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ నాయకులతో ఆమె క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.