సైబర్ నేరాలపై రాధిక పుల్ స్టాప్ కార్యక్రమం ప్రారంభం

సైబర్ నేరాలపై  రాధిక పుల్ స్టాప్ కార్యక్రమం ప్రారంభం

PDPL: సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేద, ధనిక అని తేడా లేకుండా అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్‌లో విద్యార్థులకు మంగళవారం ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.