యాదాద్రి దేవస్థానం సమస్యలపై బీజేపీ వినతి

యాదాద్రి దేవస్థానం సమస్యలపై బీజేపీ వినతి

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, పలు సమస్యలపై పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఈవో వెంకట్రావుకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల దేవస్థానం ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయంపైనా, ఇతర సమస్యలపైనా ఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.