జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఛైర్మన్

జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఛైర్మన్

KMR: ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సింగల్ విండో ఛైర్మన్ ఎగుల నరసింహులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రూ. 3వేల 371 మద్దతు ధర చెల్లిస్తునట్లు, కొనుగోలు కేంద్రాలకు జొన్నలు తీసుకువచ్చే రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్కులు తీసుకరావాలని సూచించారు.