గురుకులంలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులంలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

VKB: మోమిన్పేట్ మండలం బూరుగుపల్లి ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తాత్కాలిక అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉషాకిరణ్ బుధవారం తెలిపారు. ఫిజియోథెరపీ, తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.