తీన్మార్ మల్లన్న గెలిపించాలని ప్రచారం

వరంగల్: వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ మరియు కల్లేడ గ్రామ అధ్యక్షులు ముధురకోల రమేష్ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.