VIDEO: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

VIDEO: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

KMR: మద్నూర్‌లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఎస్సై మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల మేరకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయించామని ఆయన పేర్కొన్నారు.