ప్రొద్దుటూరు అసిస్టెంట్ కమిషనర్‌పై విచారణ.!
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్యపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బాపట్ల మున్సిపాలిటీలో పనిచేసిన సమయంలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో అవినీతి ఆరోపణలపై ఆయనకు ఛార్జ్ మెమో జారీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బ్లీచింగ్ పౌడర్ నాణ్యత పరీక్షలు చేయకపోవడంపై, చర్యలకు ఆదేశిస్తూ, CDMA ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ జీవోను జారీ చేసింది.