జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS

జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు PGRS కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందూమాధవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన 18 మంది నుంచి వినతులు స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారి చేశారు.