ఉప్పల్లో BRS పార్టీకీ షాక్..!

ఉప్పల్లో BRS పార్టీకీ షాక్..!

MDCL: ఉప్పల్లో బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ నూర్ భాషా దూదేకుల సంఘానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పరమేశ్వర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అల్లా భాషా, జానయ్య, నాయప్ప రసూల్, రామ్ రెడ్డి, నడిపి రోశయ్య, కాసిం వల్లి, నాగూర్ భాషా, పీరంభి ఇందులో ఉన్నారు.