VIDEO: జిల్లాలో నేటి మాంసం ధరలు
KKD: జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు కోడి మాంసం దుకాణాలకు పోటెత్తారు. దీంతో కోడి మాంసం ధరలు యథాతధంగా కొనసాగుతున్నాయి. బాయిలర్ స్కిన్ ధర కేజీ 260 రూపాయలు ఉండగా స్కిన్లెస్ మాంసం రూ.280కు విక్రయిస్తున్నారు. అటు మటన్ ధర రూ. 900 పలుకుతోంది.