ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించిన కోమటిరెడ్డి బ్రదర్స్
✦ SRPT: చివ్వేంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
✦ నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
✦ చింతపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి