కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే: మాజీ పువ్వాడ

కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే: మాజీ పువ్వాడ

KMM: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ మాజీమంత్రి ప్రచారం నిర్వహించారు. ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.