నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

SDPT: అర్బన్ మండలం మిట్టపల్లి ఫీడర్‌లో మెయింటనెన్స్ పనులు ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డివిజనల్ ఇంజినీర్ రాంచంద్రయ్య తెలిపారు. అర్బన్ మండలం DXN, ఇండస్ట్రీస్ ఏరియా, సురభి హాస్పిటల్ ఏరియాలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.