చలికాలంలో వీటిని తగ్గించండి..!

చలికాలంలో వీటిని తగ్గించండి..!

చలికాలంలో కొన్ని కూరగాయలను తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వంకాయ, సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటివి శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని కలిగించి జలుబు, దగ్గు వంటి సమస్యలను పెంచుతాయట. అందుకే చలిలో వీటిని తగ్గించడం మంచిదంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్యారెట్, బీట్‌రూట్, ఆకుకూరలు, అల్లం వంటి శరీరానికి వేడినిచ్చే ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు.