'డీలర్లు ఇంటి వద్దకు వచ్చి రేషన్ అందించాలి'

'డీలర్లు ఇంటి వద్దకు వచ్చి రేషన్ అందించాలి'

KRNL: ఆదోని నియోజకవర్గంలో వికలాంగులకు రేషన్ డీలర్లు ఇంటి వద్దకు వచ్చి బియ్యం అందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై వైసీపీ దివ్యాంగుల మండల అధ్యక్షుడు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారి వసుంధరకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది డీలర్లు పట్టించుకోవడంలేదని, వీరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.