సర్పంచ్ అభ్యర్థి మృతి.!

సర్పంచ్ అభ్యర్థి మృతి.!

MDK: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి సర్పంచ్‌ అభ్యర్థి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.