పల్టీలు కొట్టిన కారు.. ఒకరు మృతి

పల్టీలు కొట్టిన కారు.. ఒకరు మృతి

SRPT: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక కథనం మేరకు.. తిరుమలగిరి మండలం చింతలకుంట తండా సమీపంలో ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చింతలకుంటతండాకు చెందిన జాటోతు నవీన్ మృతిచెందాగా, అతని స్నేహితులు మహేశ్, రోహిత్‌లకు గాయలయ్యాయి. కాగా, ఈ ఘటనపై ఏలాంటి ఫిర్యాదు అందలేదని SI వెంకట్‌రెడ్డి తెలిపారు.