జిల్లాలో అరుదైన కపాల శస్త్ర చికిత్స విజయవంతం

జిల్లాలో అరుదైన కపాల శస్త్ర చికిత్స విజయవంతం

జనగామలో అరుదైన కపాల తల ఎముకల శస్త్ర చికిత్సను ఆయుష్మాన్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తిచేసింది. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాల ప్రవీణ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి చేరగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సను, జనగామలో ఆయుష్మాన్ హాస్పిటల్ వైద్యుల బృందం సోమవారం సమర్థవంతంగా నిర్వహించారు.