టెక్నాలజీ వదిలి.. మళ్లీ నాట్ల వైపు మొగ్గు..!

టెక్నాలజీ వదిలి.. మళ్లీ నాట్ల వైపు మొగ్గు..!

MDCL: వరి సాగులో ఆధునిక టెక్నాలజీని వదిలి రైతన్నలు మళ్లీ నాట్ల వైపు మొగ్గు చెబుతున్నారు. కూలీల ఖర్చులు, శ్రమ తగ్గించే ఆధునిక టెక్నాలజీ అయిన డ్రం సీడింగ్, వెదజల్లే పద్ధతి, డైరెక్ట్ కల్టివేషన్ విధానాలతో కలుపు పెరుగుతోంది. వరి నారు సరైన క్రమ పద్ధతిలో రావడం లేదని, దీంతో నష్టం వస్తున్నట్లుగా శామీర్‌పేట ప్రాంతంలో పలువురు రైతులు తెలిపారు.