రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ATP: జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని, పాత అర్జీదారులు రశీదులను వెంట తీసుకురావాలని సూచించారు.