ఉచిత విధానానికి తూట్లుయథేచ్ఛగా అక్రమ రవాణా

శ్రీకాకుళం మండలం భైరి పరిధిలోని జాతీయ రహదారి ఆనుకొని ఉన్న వేబ్రిడ్జి వద్ద ఇసుక నిల్వ చేసి JCB సాయంతో ట్రాక్టర్లకు ఎత్తుతున్నారు. నిత్యం దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పట్టపగలే ఇంత జరుగుతున్నా ఎవరూ కన్నెత్తి చూడట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణపై చర్యలు తీసుకోవాలని కోరారు.