జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన తోటముల విద్యార్థిని

జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన తోటముల విద్యార్థిని

NTR: గంపలగూడెం తోటములకు చెందిన శ్రీనిధి పాఠశాల విద్యార్థిని బంక శ్రావ్య జిల్లా క్రీడలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. ఇటీవల విస్సన్నపేటలో జరిగిన డివిజన్ స్థాయి ఎంపికలో సెలెక్ట్ అయినట్లు చెప్పారు. ఈనెల 5వ తేదీన గుడివాడలో జరగనున్న కోకో క్రీడల్లో శ్రావ్యా పాల్గొననున్నట్లు నాగరాజు వివరించారు.