VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాస భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.