చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్
MBNR: జడ్చర్ల పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిందితులు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీగా అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేసినట్లు వారు తెలిపారు. ఈ అరెస్ట్‌లో సీఐ కమలాకర్, ఎస్సై మల్లేష్ బృందం కీలక పాత్ర పోషించారు.