VIDEO: తాటి ముంజెలను రుచి చూసిన మంత్రి

VIDEO: తాటి ముంజెలను రుచి చూసిన మంత్రి

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించరారు. మంత్రి పర్యటనలో భాగంగా తాటి ముంజెల దుకాణం వద్ద ఆగి వేసవి తాపాన్ని తీర్చే ఆరోగ్యకరమైన తాటి ముంజెలను స్వయంగా కోసుకుని రుచి చూశారు. అంతే కాక వారి వెంట నాయకులకు, కార్యకర్తలకు తాటి ముంజెలను పంచిపెట్టారు.