జగ్గయ్యపేటలో రౌడీషీటర్ దారుణహత్య

జగ్గయ్యపేటలో రౌడీషీటర్ దారుణహత్య

NTR: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. చింతకల్లు సంత దగ్గర రౌడీ షీటర్ నవీన్‌రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్కూటీపై తీసుకువచ్చి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్‌చేసి ఆ ఇద్దరు యువకులు పరారయ్యారు.