'ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకలను వ్యతిరేకించండి'

'ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకలను వ్యతిరేకించండి'

ప్రకాశం: కనిగిరి మండలంలోని తుమ్మకుంట పంచాయతీలో సోమవారం వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టాలన్నారు.