VIDEO: వారి వైఫల్యాలతోనే జాగృతిలోకి: రంజిత్ కుమార్

VIDEO: వారి వైఫల్యాలతోనే జాగృతిలోకి: రంజిత్ కుమార్

GDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ రాష్ట్ర అభివృద్ధి కోసం జాగృతి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో గద్వాల నుంచి 150 వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందన్నారు. అయితే జాగృతి పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.