అంగన్వాడీకి రక్షణ కరువు

అంగన్వాడీకి రక్షణ కరువు

ASR: హుకుంపేట మండలం ఓల్డాలోని అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో కర్రలతో తాత్కాలిక కంచె ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో చిన్నారుల భద్రతపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, శాశ్వత రక్షణ గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.