వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పర్వతగిరిలో విధుల్లోనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి
★ జిల్లాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి ఉచిత వ్యాక్సినేషన్: కలెక్టర్ డా. సత్య శారద
★  గద్దర్ వేషంలో అకట్టుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
★ శాసనమండలి సమావేశంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి