నేటి నుంచి కాంప్లెక్స్ పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్

నేటి నుంచి కాంప్లెక్స్ పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్

NRML: నేటి నుంచి కాంప్లెక్స్ పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ పంపిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ బడ్జెట్ ఆమోదించడం జరిగిందని, ప్రతి కాంప్లెక్స్ పాఠశాలకు 50 వేల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు.