VIDEO: కరెంటు స్తంభం మీద పడి వ్యక్తి మృతి

MDCL: నాచారం PS పరిధిలో కరెంట్ స్తంభం విరిగి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కార్తికేయనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాత్విక్‌గా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడింది. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది.