'ఆర్టీసీ డిపోలో బహిరంగ మల విసర్జన వద్దు'

'ఆర్టీసీ డిపోలో బహిరంగ మల విసర్జన వద్దు'

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు 'మన పరిశుభ్రత-మన ఆరోగ్యం' కార్యక్రమంపై ఇవాళ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిపో మేనేజర్ సయాన బేగం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ ప్రయాణికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. డిపోలో ప్రయాణికులు స్వచ్ఛ ఆంధ్ర టాయిలెట్స్‌ను వినియోగించుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయొద్దని సూచించారు.