ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

 RR: చందానగర్‌లో జరిగిన ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వెపన్, కిలో 15 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.