ఆలయ నూతన కమిటీకి ఎమ్మెల్యే సన్మానం

ఆలయ నూతన కమిటీకి ఎమ్మెల్యే సన్మానం

WNP: శ్రీ కురుమూర్తిస్వామి దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యులను శుక్రవారం దమగ్నాపూర్ నివాసంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన పాలకమండలి సభ్యులు ఆధ్యాత్మిక చింతనతో పనిచేయాలని, శ్రీ కురుమూర్తిస్వామి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించకుండా పనిచేయాలని సభ్యులకు సూచించారు.