ట్రైన్‌లో మహిళాకు తీవ్ర అస్వస్థత
MHBD: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో భాగమతిసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. బీహార్ మధుబానీకి చెందిన రుక్మణి కుమారి, భర్త, పిల్లలతో కలిసి రైల్లో ప్రయాణిస్తూ ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అస్వస్థతకు గురైన ఆమెను శనివారం డోర్నకల్ రైల్వే స్టేషన్ మాస్టర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.