బట్టిని కలిసిన పటేల్ రమేష్ రెడ్డి

బట్టిని కలిసిన పటేల్ రమేష్ రెడ్డి

ఖమం నుండి హైదరాబాద్‌కు వెళుతున్న మార్గమధ్యలో సూర్యాపేట NH65 రాజుగారితోట హోటల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.