ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

SDPT: గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లిలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం భద్రాచలం నుంచి వచ్చే కళ్యాణ తలంబ్రాలను గజ్వేల్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి బూరుగుపల్లెకు చేర్చిన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు.