VIDEO: 'మేడ్చల్ మున్సిపాలిటీలను సర్వనాశనం చేశారు'
RR: అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలను సీఎం రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. 220 మున్సిపాలిటీలను తగ్గించి 16కే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అందరికీ మంచిపాలన అందించారని గుర్తుచేశారు. పద్ధతి, ఆలోచన లేకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు.