భూ వివాదంతో దారుణ హత్య

భూ వివాదంతో దారుణ హత్య

TPT: జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డి పల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన బొమ్మి రాహుల్ రెడ్డి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భూ వివాదమే హత్యకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు కుటుంబ సభ్యులతో సహ పరారీ కాగా వారి కోసం గలిస్తున్నారు.