చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రైతులకు నిధులు విడుదల: AO మురళీకృష్ణ  
✦ అనధికారికంగా సెలవుపై ఉన్న 27 మంది సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: CTR కలెక్టర్
✦ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. జిల్లాలో భారీ వర్షాలు 
✦ బంగారుపాళ్యంలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి